సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించిన ఫీజును ఈనెల 28వ తేదీ లోపు ఎలాంటి అపరాధ రసుము లేకుండా చెల్లించవచ్చని డీఈఓ కిరణ్ కుమార్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు రూ. 150, ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టులకు పైగా ఉంటే అదనంగా రూ. 150 మూడు సబ్జెక్టుల లోపు ఉంటే రూ. 100 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఫీజును ప్రిన్సిపాల్ సిఐఎంఎస్ ద్వారా చెల్లించాలన్నారు.