ఒంగోలు: ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు

52பார்த்தது
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలలో కోత విధించడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని జేఏసీ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జేఏసీ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ లో కోత విధించిన జీతాలను తిరిగి ఉద్యోగులకు చెల్లించాలని కోరారు.

தொடர்புடைய செய்தி