కొండేపి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

79பார்த்தது
కొండేపి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏ. ఈ కంచలకోటయ్య మంగళవారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మండలంలోని గుర్రప్పడియ, మూగచింతల, తాటాకు పాలెం, చినకండ్ల గుంట గ్రామాలలో 11 కె. వి పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని ఏ. ఈ కంచలకోటయ్య విజ్ఞప్తి చేశారు.