శ్రీ విఘ్నేశ్వర స్వామికి కుంకుమ పూజ

57பார்த்தது
శ్రీ విఘ్నేశ్వర స్వామికి  కుంకుమ పూజ
మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ ఫస్ట్ లైన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో.. గణపతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామికి శుక్రవారం నిర్వహించిన కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி