రిజిస్ట్రేషన్ విలువల సవరింపు వాయిదా

80பார்த்தது
రిజిస్ట్రేషన్ విలువల సవరింపు వాయిదా
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ విలువల సవరింపును ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచగా.. వాటిని తగ్గించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. అలాగే అభివృద్ధి ప్రాంతిపదికన ఇతర చోట్ల పెంచనుంది. సవరించిన విలువలను డిసెంబర్ 1 నుంచి అమలులోకి తేవాలని తొలుత భావించింది. కానీ విలువల నిర్ధారణకు సమయం పడుతుండటంతో వాయిదా వేసింది.

தொடர்புடைய செய்தி