ఎస్ కోట: మంచు దుప్పటి కప్పుకున్న పైరు పొలాలు

81பார்த்தது
ఎస్ కోట మండలంలో మంచు అధికంగా కురుస్తోంది. మంచు కారణంగా చలి తీవ్రత అధికంగా ఉండడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. పలు గ్రామాల్లో చెరువులు పుష్కలంగా నిండడంతో చలి తీవ్రత అధికంగా ఉందని స్థానికులు అంటున్నారు. కొన్నిచోట్ల మంచు తీవ్రతతో రోడ్లు కనిపించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే తెల్లవారుజామున పచ్చని పైరు పంటలపై మంచు కురుస్తున్న దృశ్యం పలువురిని ఆహ్లాదపరిచింది.

தொடர்புடைய செய்தி