విజయవాడలో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నం మానుకోవాలని ఏఐటియుసి మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ రాధ తెలిపారు. సాలూరు పట్టణ పోలీసులు ఆమె ను శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. వాలంటీర్లకు ఎన్నికల సందర్భంగా మహాకూటమి నేతలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లకు వెంటనే ఉద్యోగ అవకాశ కలిపించి కనీస వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్బంలో పోలీసుల తనను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమన్నరు.