మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పట్టణ టీడీపీ అధ్యక్షులు నిమ్మాది చిట్టి, టిడిపి నేతలు పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. సీఎం చంద్రబాబు సోదరుడు అయినప్పటికీ నిగర్వి, నిరాడంబర జీవితం సాగించారన్నారు. నివాళి కార్యక్రమంలో మజ్జి నటరాజ్, కొనిసిచిన్ని, కాళ్ల శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, గొర్లె తిరుమలరావు, కడవల. శ్రీనివాసరావు పాల్గొన్నారు.