సాలూరు: గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలి

65பார்த்தது
సాలూరు: గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలి
కాలనీ లేఔట్ లో మంజూరైన గృహాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని గుమడం -5 కాలనీ లేఔట్లను గురువారం కలెక్టర్ పరిశీలించారు. కాలనీలో మంజూరైన గృహాల వివరాలను మున్సిపల్ చైర్మన్ చొక్కా సత్యనారాయణను ప్రశ్నించగా 1337 గృహాలను లబ్ధిదారులకు కేటాయించగా 37 ఇల్లు పూర్తయ్యాయని కలెక్టర్ కు వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி