సీతానగరం: హెల్త్ వెల్నెస్ సెంటర్ ను స్టేట్ హెల్త్ డైరెక్టర్ తనిఖీ

78பார்த்தது
సీతానగరం: హెల్త్ వెల్నెస్ సెంటర్ ను స్టేట్ హెల్త్ డైరెక్టర్ తనిఖీ
సీతానగరం మండలం కాసాపేట హెల్త్ వెల్నెస్ సెంటర్‌ను ఏపీ స్టేట్ హెల్త్ డైరెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన సిబ్బంది హాజరు పట్టిక, ఆన్ లైన్ డేటా, సి.డి.ఎన్, సి.డీ.రోగుల వివరాల పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జగన్ మోహన్, డాక్టర్ ఉషా రాణి, ఎమ్ ఎల్ హెచ్ పి శ్రీదేవి, ఏ ఎన్ఎం శైలజ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி