పార్వతీపురం: ఎస్సీ వర్గీకరణ పై సలహాలు,సూచనలు సేకరించిన ముఖ్యమంత్రి

58பார்த்தது
పార్వతీపురం: ఎస్సీ వర్గీకరణ పై సలహాలు,సూచనలు సేకరించిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు నుంచి సూచనలు సలహాలు తీసుకున్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి  సూచన మేరకు కొన్ని సూచనలు సలహాలు అందించడం జరిగిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி