పార్వతీపురం: కిశోరి బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి

63பார்த்தது
పార్వతీపురం: కిశోరి బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి
మన్యం జిల్లాలోని కిశోరి బాలికలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిశోరీ వికాసంపై జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణా కార్యక్రమం మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ మందిరంలో జరిగింది. అన్ని రకాలుగా ఆరోగ్యకరమైన భావితరాన్ని, సమాజాన్ని అందివ్వగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

தொடர்புடைய செய்தி