బొబ్బిలి: అధ్యక్షా.. ఇవీ మా బొబ్బిలి ప్రజల అవసరాలు

79பார்த்தது
అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) శనివారం బొబ్బిలి నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ పనులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని కోరారు. బొబ్బిలి మండలాల్లో ఎత్తిపోతల పథకానికి టెండర్లు పూర్తి అయినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించిందని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆ పనులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బేబీ నాయన అసెంబ్లీలో కోరారు.

தொடர்புடைய செய்தி