అధ్వానంగా ప్రధాన రహదారి

52பார்த்தது
అధ్వానంగా ప్రధాన రహదారి
వినుకొండ-కారంపూడి ప్రధాన రహదారి లోతైన గోతులతో ఛిద్రమైంది. వినుకొండ-కారంపూడి ప్రధాన రోడ్డు మార్గంలో మండలంలోని అంగలూరు, వనికుంట, బొమ్మరాజు పల్లి కనుమ, కొచ్చర్ల గ్రామ సమీపాలలో రోడ్డుపై తారు లేచి లోతైన గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. నీటితో గుంతలు నిండిపోయి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వినుకొండ కారంపూడి రోడ్డు మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది అని వాహనదారులు వాపోయారు.

தொடர்புடைய செய்தி