మరోసారి బుడమేరును పరిశీలించిన మంత్రి

81பார்த்தது
బడమేరు కరకట్టలను మరోసారి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయిడుతో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పరిశీలించారు. అకాల వర్షాలు, వరదల నేపథ్యంలో బడమేరు వరదముంపు వలన కట్టకు గండ్లు పడి విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మరోమారు మునేరుకు వరదవస్తున్న నేపథ్యంలో సోమవారం మంత్రి నిమ్మలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు బుడమేరుకట్ట పై పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు.

தொடர்புடைய செய்தி