బోట్ల తొలగింపు కోసం కొత్త ప్లాన్

74பார்த்தது
బోట్ల తొలగింపు కోసం కొత్త ప్లాన్
ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అబ్బులు టీమ్ సరికొత్త ప్లాన్‌కు సిద్ధమైంది. వాటర్ లోడింగ్ విధానంతో బోట్లను తొలగించాలని భావిస్తోంది. ఈ విధానంలో బోట్లలో ఉన్న నీటిని బయటకు తోడుతారు. దాంతో బోటు వెయిట్ తగ్గడం వల్ల ఈజీగా తొలగించవచ్చు.
Job Suitcase

Jobs near you