ఉదయగిరి: కీటక జనిత వ్యాధులపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

81பார்த்தது
ఉదయగిరి: కీటక జనిత వ్యాధులపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం నారాయణం పేటలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారిణి ఈ. హుస్సేనమ్మ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీటక జనిత వ్యాధులైన డెంగీ, మలేరియా, చికెన్ గున్యా ఫైలేరియా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నౌషాద్, మజీద్, రియాజ్ ఆశా కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி