అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో ఎన్నారైలతో శుక్రవారం సమావేశం అయ్యారు. ముందుగా ఆయన ఎ
న్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ. ఎన్నారైలందరూ స్థానిక ప్రజలను కలుపుకుంటూ ముందుకు పోవాలని అలాగే ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎన్నారైలు విజయవంతం చేయాలని కోరారు. భారీగా ఎన్నారైలు హాజరయ్యారు.