ఉదయగిరి: చెరువులు, కొలనులను పరిశీలించిన ఇరిగేషన్ అధికారి

60பார்த்தது
ఉదయగిరి: చెరువులు, కొలనులను పరిశీలించిన ఇరిగేషన్ అధికారి
ఇరిగేషన్ శాఖ ఈఈ ఆర్. వెంకటేశ్వర్లు ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లోని పలు చెరువులు, కొలనులను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. ఆగి ఉన్న ఉదయగిరి, చిన్నాగంపల్లి ట్యాంక్ బండ్ పనులు పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కృష్ణంపల్లి, ఇసుకపల్లి చెరువులు జైకా నిధులతో చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி