మంత్రి కాకాణికి శుభాకాంక్షలు

1424பார்த்தது
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లిలోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసినారు.
వెంకన్నపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతుబిడ్డ కాకాణి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. కాకాణితోనే రైతుల కష్టాలు తీరుతాయన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర నెట్ క్రాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ మరియు మనుబోలు మాజీ ఎంపిటిసి చలగల దయాకర్ మనుబోలు మండల గౌడ్ సంఘం అధ్యక్షులు కుడుముల వెంకటరమణ గౌడ్ తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி