నెల్లూరు రూరల్: వైభవంగా కామాక్షి కళ్యాణం

60பார்த்தது
నెల్లూరు రూరల్: వైభవంగా కామాక్షి కళ్యాణం
నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్ వద్ద శ్రీ కామాక్షి సమేత శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వార్లకు కుంభాభిషేక పూజల అనంతరం కార్తీక సోమవారంను పురస్కరించుకుని సోమవారం శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉషమ్మ శ్రీమతి దీప వెంకట్, విష్ణు బాబు, నాగరాజా రెడ్డి, పి సురేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி