నెల్లూరు: ఇరిగేషన్ లో పెద్ద ఎత్తున అవినీతి

54பார்த்தது
నెల్లూరు: ఇరిగేషన్ లో పెద్ద ఎత్తున అవినీతి
సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఇరిగేషన్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. సోమిరెడ్డి అవినీతికి అంతులేకుండా పోతుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி