నెల్లూరు: రామ్మూర్తి నాయుడుకు నివాళులర్పించిన గిరిధర్ రెడ్డి

63பார்த்தது
నెల్లూరు: రామ్మూర్తి నాయుడుకు నివాళులర్పించిన గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ శానసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి నాయుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ ఛార్జ్ కంటే సాయిబాబా, జలదంకి సుధాకర్, టిడిపి నాయకులు దాట్ల చక్రవర్థన్ రెడ్డి, కాకుపల్లిశివ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி