నెల్లూరు: సంఘటితంగా ముందుకు వెళ్లాలి

61பார்த்தது
నెల్లూరు: సంఘటితంగా ముందుకు వెళ్లాలి
యానాదులు సంఘటితంగా ముందుకు వెళ్లాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాధుల సంక్షేమ సంఘం, బుధవారం నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పల రఘు యానాదుల సంక్షేమ సంఘం జిల్లా నేతలు వెల్లంపల్లి రమేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி