జొన్నవాడలో విశేష పూజలు

72பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా దేవస్థానం ఆలయ ఆవరణలో వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி