ఎమ్మిగనూరు: రాజకీయ పార్టీలకు కాటికాపరుల బతుకు సమస్య పట్టదా

69பார்த்தது
ఎమ్మిగనూరు: రాజకీయ పార్టీలకు కాటికాపరుల బతుకు సమస్య పట్టదా
తరతరాలుగా సమాజం అందరికీ ఉపయోగపడే వృత్తిని నిర్వహిస్తున్న కాటికాపరుల సమస్య పట్టదా అని కేజీబీఎస్ రాష్ట్ర నాయకులు యం డి. ఆనంద్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో కాటికాపరుల సమస్యలపై జిల్లా స్థాయి సదస్సు జిల్లా అధ్యక్షులు బేగరి తిక్కప్ప అధ్యక్షతన జరిగింది. ఓట్ల కోసం మాత్రమే మా ముందుకొచ్చే రాజకీయ పార్టీలన్నీ, కాటికాపరులందరిని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి, భృతిని కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி