అవినీతిపై సిబిఐతో విచారణ చేపట్టాలి

81பார்த்தது
నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై సిబిఐతో విచారణ చేపట్టాలని,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరరావు, నాయకులు పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో నాయకులు పక్కిరి సాహెబ్ మాట్లాడుతూ.మున్సిపాలిటీలో ఎవరికి వారికి ఇష్టం వచ్చినట్లు తీర్మానాలు చేసుకుంటున్నారని, ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోవడంలేదని,వారు విమర్శించారు.

தொடர்புடைய செய்தி