ఆదోని: వరద బాధితులకు సాయం

52பார்த்தது
ఆదోని: వరద బాధితులకు సాయం
విజయవాడ వరద బాధితులకు ఆదోని పట్టణ కాటన్ మర్చంట్ అసోసియేషన్ తరపున ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించారు. శనివారం ఎమ్మెల్యే పార్థసారధికి రూ. 3లక్షల 20వేలు నగదు అందించారు. వరద బాధితుల సహాయార్ధం ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేస్తూ అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాటన్ మర్చంట్ అసోసియేషన్ పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி