ఆదోని:బిజెపి నేతలు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మకూడదు

84பார்த்தது
ఆదోని పట్టణంలోని వైసిపి కార్యాలయంలో శనివారం ప్రెస్మీట్ నిర్వహించిన వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవా. అనంతరం వారు మాట్లాడుతూ బిజెపి పార్టీ నాయకులు వారి సభ్యత్వం పెంచుకోవడానికి ప్రజలలో వెళ్లి, ఫోన్ నెంబర్లు సేకరించి, ఓటిపి ద్వారా ప్రజల డేటాను సేకరిస్తున్నారని, బిజెపి నేతలు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మకూడదని, వైసిపి పట్టణ అధ్యక్షుడు దేవా తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.

தொடர்புடைய செய்தி