గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన

69பார்த்தது
గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన
AP: 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. పుష్కర ఘాట్ల నిర్మాణం బాధ్యతలు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ తీసుకుంటుందని వెల్లడించారు. 75 శాతం దేవాదాయ శాఖ, 25 శాతం బుద్దవరపు చారిటీ ద్వారా గోదావరి హారతి నిర్వహిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయాలను పట్టించుకోలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు.

தொடர்புடைய செய்தி