ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం
ఎన్టీఆర్ కాలనీ, ఎస్సీ కాలనీలో డివైఎఫ్ఐ జెండాను జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి రూ.3000 ఇస్తామన్నారు. ఇప్పటిదాకా అమలు చేయలేదని ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.