ఆత్మకూరు: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

77பார்த்தது
ఆత్మకూరు: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు అండర్-14 విభాగంలో విద్యార్థులు ఎంపికైనట్లు డిపాల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్స్ షిన్స్ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ తెలిపారు. గురువారం రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన యుగంధర్, మోహన్, కృష్ణ, సాయి లను పాఠశాల యాజమాన్యం అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆండర్ -14 విభాగంలో డిపాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచి ఎంపిక కావడం హర్షనీయమన్నారు,
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி