మహానంది: ఒత్తిడిని జయించేలా విద్యార్థులకు అవగాహన సదస్సు

85பார்த்தது
మహానంది: ఒత్తిడిని జయించేలా విద్యార్థులకు అవగాహన సదస్సు
మహానంది సమీపంలోని ఎం. సీ ఫారం వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని, విద్యార్థులకు ఒత్తిడిని జయించేలా సైకాలజిస్ట్ డాక్టర్ ఆర్. కిషోర్ కుమార్ అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అధిక ఒత్తిడి వల్ల మానసిక అక్షోభను అనుభవిస్తూ ఉంటారని దానిని చేయించడానికి యోగ మరియు ఏకాగ్రత పాటించాలని సూచించారు. వ్యవసాయ కళాశాల డీన్ జయలక్ష్మి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி