టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి ఎంపిక కావడంతో సంబరాలు

65பார்த்தது
టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి ఎంపిక కావడంతో సంబరాలు
మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ గా రాఘవేంద్రరెడ్డిని పేరును సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆదివారం మంత్రాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మంత్రాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వరదరాజులు ఆధ్వర్యంలో రాఘవేంద్ర కూడలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి బణాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇందులో టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, నక్కి వెంకటేష్, మేకల నరసింహ, పేతూర్, శివ డేవిడ్, రాజు ఉన్నారు.

தொடர்புடைய செய்தி