కోడుమూరు: సుంకేసుల డ్యాంకు తగ్గుతున్న నీటి ఇన్ ఫ్లో

67பார்த்தது
కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు క్రమంలో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం ఉదయం ఎగువ నుంచి 11, 350 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సుంకేసుల డ్యాం నుంచి 2 గేట్లను ఎత్తి దిగువకు 8, 892 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో 1. 194 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

தொடர்புடைய செய்தி