కోడుమూరు: రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి

58பார்த்தது
రబీ కింద సాగు చేసిన శనగ పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులను సాధించాలని కోడుమూరు ఏవో రవిప్రకాష్ రైతులకు సూచించారు. బుధవారం కోడుమూరు, వెంకటగిరి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, మాట్లాడారు. కందిపంటకు గూడుపురుగు సోకుతున్నందున నువ్వల్ నురాన్ మందును వేపనూనెతో కలిపి పిచికారీ చేయాలని, శనగకు 20 రోజుల తర్వాత వేపనూనె, ఆస్ఫేట్ కలిపి పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు.

தொடர்புடைய செய்தி