ఆళ్లగడ్డ తాలూకా కు 80 లక్షల రూపాయలతో 65 కిలోమీటర్ల మేర రోడ్లకు గుంతలు పుడ్చే పనులు చేపట్టామని, రెండవ కోట లో 4కోట్లు శాంక్షన్ చేయించుకొని పనులు మొదలు పెట్టి సంక్రాంతికి పూర్తి చేయిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శనివారం తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ పార్ట్ హోల్ ఏపీ ఫ్రీరోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం శనివారం ఆళ్లగడ్డ లోని చింతకుంట నుండి కోవెలకుంట్ల రోడ్డు లో నిర్వహించారు.