విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సోమవారం మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలి అని మండిపడ్డారు.