అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే డ్వాక్రా బజార్‌కు ఎంపి కేశినేని శివనాథ్ సహకారం అందిస్తానని చెప్పారు. మంగళవారం విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో డ్వాక్రా కమిటీ అధ్యక్షురాలు కోట దేవి, ఎంపీ కేశినేని శివనాథ్‌ను కలిశారు.