బెజవాడకు రెండు వైపుల నుండి పెను ముంపు

56பார்த்தது
బెజవాడకు రెండువైపుల నుంచి పెను ముంపు పొంచి ఉంది. ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు వరద నీరు దాటింది. 12 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈస్థాయిలో వరద వచ్చింది. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయంగా మారింది. 24 కాలనీలు, పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తిందని చెప్పుకోవచ్చు.

தொடர்புடைய செய்தி