వరదల పేరుతో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వడ్డనకు సిద్దమైందని వైసీపీ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఆదివారం కార్యాలయం విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడుతూ రాష్ట్ర జీఎస్టీపై 1 శాతం అదనం సర్ ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు.