త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరువూరు సిఐ గిరిబాబు హెచ్చరరించారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం బోసు బొమ్మ సెంటర్లో వాహనాలు తనిఖీలు చేశారు. త్రిబుల్ డ్రైవింగ్ వాహనాలకు సరియైన పత్రాలు లేకుండా లైసెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనదారులకు హెచ్చరిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం వారు జారీ చేసిన అన్ని పత్రాలు ఉండాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు సూచించారు.