ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా శనివారం పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జ్
దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా దైవభక్తిని చక్రవర్తి మాట్లాడుతూ విగ్రహాల రాజకీయం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.