రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం నూజివీడు నియోజకవర్గం పరిధిలోని నూజివీడు మండలం పాత రావిచర్ల, కొత్త రావిచర్ల గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం సమాచార శాఖ అధికారులు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ గ్రామాల్లో మంత్రి చేతుల మీదగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.