నూజివీడు త్రిబుల్ ఐటీలో ఎస్టిపి నీరు తొలగింపునకు చర్యలు

62பார்த்தது
నూజివీడు త్రిబుల్ ఐటీలో ఎస్టిపి నీరు తొలగింపునకు చర్యలు
ఆర్జీయూకేటీలో ప్రారంభం నుండి పెండింగ్ లో ఉన్న ఎస్టిపి నీటిని తొలగించడానికి పైపులైను పనులు ప్రారంభం కానున్నాయి. నూజివీడు క్యాంపస్ నిర్దేశకులు ఆచార్య ఎస్.అమరేంద్ర కుమార్ క్యాంపస్ నుండి ఎస్టిపి నీటిని తొలగించడానికి పైప్‌లైన్ నిర్మాణం కోసం నూజివీడు మునిసిపాలిటీతో ఎండియు శుక్రవారం సంతకం చేశారు. పనులు అతిత్వరలో ప్రారంభం కానున్నాయి. ఇది జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி