మైలవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కి కృషి

63பார்த்தது
మైలవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి, రోగులకు అత్యున్నత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కోరారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా చారుగండ్ల ప్రసాద్ , డైరెక్టర్లుగా జెల్లి కృష్ణ మరియు షేక్ షేహనాజ్ బేగం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

தொடர்புடைய செய்தி