రెడ్దిగుడెం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి సోమవారం ప్రారంభించారు. ముప్పిడి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూనప రాజుపర్వ నాగులూరు, రంగాపురం, రెడ్డిగూడెంలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకోసం ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు అన్నారు.