మైలవరం మండల వ్యాప్తంగా రూ. 5కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 9692. 5 మీటర్ల పొడవునా 40 రహదారుల నిర్మాణాలు చేపట్టినట్లు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. మంగళవారం మైలవరం మండలంలోని చండ్రగూడెం గ్రామంలో రూ. 52 లక్షల వ్యయంతో 1113 మీటర్ల పొడవునా 4 రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే పల్లెపండుగ'లో భాగంగా మంగళవారం భూమిపూజ చేశారు.