మైలవరం: డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి

584பார்த்தது
మైలవరం ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న వైద్య అధికారి నిర్లక్ష్యం గర్భస్థ శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జి కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కట్టా వరలక్ష్మి అనే గర్భిణి ఆశ వర్కర్ స్వర్ణ సహకారంతో మైలవరం ప్రభుత్వ హాస్పిటల్‎లో అడ్మిట్ అయింది. బి. పిని అదుపు చేసేందుకు మెడిసిన్ అవసరమని తెలిపి వైద్య సిబ్బంది మందులను అందించారని తల్లి భవాని తెలిపింది.

தொடர்புடைய செய்தி