మరియ తల్లి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

69பார்த்தது
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జి. కొండూరు ఆర్. సి. యం చర్చిలో ఆదివారం మరియమ్మ తల్లి పుట్టిన రోజు సందర్భంగా వరద బాధితుల సహాయార్థం భోజన వసతిని కల్పించారు. స్వయంగా తయారు చేసి ఒక వాటర్ బాటిల్ ఆహారాన్ని సుమారు 500 మందికి భోజనాన్ని అందించేందుకు సిద్ధం చేశారు. సంఘస్తులంతా కలిసి వరద బాధితులకు ఆహారాన్ని ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி